Header Banner

ప్రతి జిల్లాలో బయో డైవర్సిటీ పార్క్‌లు తప్పనిసరి! డిప్యూటీ సీఎం కీలక ప్రకటన!

  Thu May 22, 2025 15:49        Politics

సనాతన ధర్మం మతోన్మాదానికి భిన్నమైందని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక బయో డైవర్సిటీ పార్క్‌ను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఈ పార్కులు పర్యావరణ విద్యా కేంద్రాలుగా పనిచేస్తాయని పేర్కొన్నారు. నియంత్రణ లేకుండా అడవులను నాశనం చేస్తున్న దాన్ని పవన్ తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేకించి కోనాకార్పస్ మొక్కలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, వాటిలో ఒక్క పక్షికీ నివాసం ఉండదని అన్నారు. కడియం నర్సరీలు ఇకపై కోనాకార్పస్ మొక్కల అమ్మకాలను ఆపడం గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #PawanKalyan #DeputyCM #BiodiversityParks #EnvironmentalProtection #GreenInitiative #SustainableDevelopment